కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Modern Masters SS Rajamouli

ట్యాగ్ · 3 కథనాలు

rajamouli modern masters documentary gets super response
సినిమా వార్తలు

దర్శకధీరుడి డాక్యుమెంటరీకి సూపర్ రెస్పాన్స్

శాంతినివాసం సీరియల్ నుంచి ఆస్కార్ గెలుపు వరకు దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సినీ ప్రయాణం చేస్తున్నారు. ఇక ఆయన కెరీర్ లోని ముఖ్య ఘట్టాలకు అద్దం పట్టేలా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే కదా. ఈ నెల 2వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మోడరన్ మాస్టర్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. కెరీర్ ప్రారంభంలో ఒక ప్యాషనేట్ యంగ్ డైరెక్టర్ గా, ఆ తర్వాత లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ డైరెక్టర్ గా, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గెలిచి అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి కెరీర్ లోని…

TFN Adminవాట్సాప్
Modern Masters SS Rajamouli, Documentary Streaming in Netflix
ఓటీటీ

నెట్‍ఫ్లిక్స్‌ లోకి వచ్చేసిన రాజమౌళి స్పెషల్ డాక్యుమెంటరీ

టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్‌ఎస్ రాజ‌మౌళి 'బాహుబలి 1&2', 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై సత్తా చాటడంతో రాజమౌళి పేరు అనేక దేశాల్లో మారుమ్రోగిపోయింది. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ చాలామంది ఆయనకు అభిమానులయ్యారు. దీంతో రాజమౌళి గతంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలను ఓటీటీ లలో వీక్షించడానికి వారు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Netflix Announces Streaming Date of Documentary on Director Rajamouli
ఓటీటీ

రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెలుగు ప్రేక్షకులందరూ ముద్దుగా 'జక్కన్న' అని పిలుచుకునే టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్‌ఎస్ రాజ‌మౌళి అంటే ఇండియాలో తెలియనివారుండరు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తరువాత అయితే ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై సత్తా చాటడంతో రాజమౌళి పేరు అనేక దేశాల్లో మారుమ్రోగిపోయింది. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ చాలామంది ఆయనకు అభిమానులయ్యారు.

Srikanth Mవాట్సాప్

షేర్