కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mike Tyson Latest News

ట్యాగ్ · 4 కథనాలు

Mike Tyson Completes Dubbing for Liger,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Mike Tyson,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Latest News,Liger Movie Live Updates,Mik
సినిమా వార్తలు

'లైగర్' డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'మైక్ టైసన్'

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ‘లైగర్‌’ చిత్రం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. తాజాగా మైక్‌ టైసన్‌ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక మైక్ టైసన్ కూడా ఈ విషయాన్ని చెబుతూ.. డబ్బింగ్‌ డన్‌.. నా పట్ల దయ చూపినందుకు ధన్యవాదాలు. నేను కృతజ్ఞుణ్ణి అని టైసన్‌ ఒక వీడియో రిలీజ్‌ చేశారు.

TFN Adminవాట్సాప్
Liger Movie Team Gets A Special Gift From Mike Tyson,Liger Movie Latest Shooting Update,Liger Movie Shooting Update,Liger Movie Goa Schedule,Ananya Panday,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,V
సినిమా వార్తలు

మైక్ టైసన్ నుండి 'లైగర్' టీమ్ కు స్పెషల్ గిఫ్ట్

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న చిత్రం లైగర్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి.. పూరీ లాంటి డైరెక్టర్ ఒక హీరోను ఎలా చూపిస్తాడో తెలుసు కాబట్టి ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి పూరీ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అందుకు తగ్గట్టే తెరకెక్కిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Liger Vs Legend – Vijay Deverakonda And Mike Tyson Come Face to Face,Telugu Filmnagar,Latest Telugu Movie Updates 2021,Latest Telugu Movies 2021,Liger Vs Legend,Liger Movie Shooting Update,Ananya Panday,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda
సినిమా వార్తలు

లైగర్ వర్సెస్ బాక్సింగ్ లెజెండ్

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. మొదటిసారి విజయ్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. దానికితోడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉన్నారు. ఫైనల్ షెడ్యూల్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ యూఎస్ వెళ్లింది. ఈ షెడ్యూల్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతంవిజయ్-మైక్ టైసన్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈనేపథ్యంలో విజయ్ మైక్…

TFN Adminవాట్సాప్
Boxing Legend Mike Tyson To Join Liger Movie Team,Liger Movie Latest Shooting Update,Liger Movie Shooting Update,Liger Movie Goa Schedule,Ananya Panday,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Vija
సినిమా వార్తలు

కన్ఫామ్.. లైగర్ లో 'మైక్ టైసన్'

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే ముంబయి, హైద్రాబాద్‎లో ఈ మూవీ షూటింగ్ చేశారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈషూటింగ్ తరువాత మరికొద్ది రోజులు విదేశాల్లో షూట్ చేసి షూటింగ్ ను పూర్తిచేసుకోనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్