ట్యాగ్ · 3 కథనాలు
'మిడిల్ క్లాస్ మెలోడీస్' ట్రైలర్ రిలీజ్
'మిడిల్ క్లాస్ మెలోడీస్' పై రష్మిక ప్రశంసలు
దొరసాని సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నెల నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రయిలర్ ను నిన్ననే రిలీజ్ చేయగా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. సొంతంగా హోటల్ పెట్టుకోవాలని చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
'మిడిల్ క్లాస్ మెలోడీస్' ట్రైలర్ రిలీజ్
విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు ఆనంద్ దేవరకొండ. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ ఆనంద్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.

'మిడిల్ క్లాస్ మెలోడీస్' మోషన్ పోస్టర్ రిలీజ్
'వి', నిశ్శబ్దం, రీసెంట్ గా మిస్ ఇండియా సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. అది `మిడిల్ క్లాస్ మెలోడీస్`. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా వినోద్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `మిడిల్ క్లాస్ మెలోడీస్`. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నెల నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు.