
ట్యాగ్ · 4 కథనాలు

మీట్ క్యూట్ వెబ్ సిరీస్ ప్రీ స్ట్రీమింగ్ సెలెబ్రేషన్స్ లో నాని స్పీచ్
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో రూపొందిన ఆంథాలజీ వెబ్ సిరీస్ మీట్ క్యూట్ నవంబర్ 25 వ తేదీన ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో వర్ష బొల్లమ్మ, సునైనా, ఆదా శర్మ, రుహానీ శర్మ, ఆకాంక్ష సింగ్ , రోహిణి నటించగా సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నాని మీట్ క్యూట్ టీజర్ రిలీజ్
ఈమధ్య హీరోలు తమ రూట్ మార్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క హీరోలుగా సినిమాలు చేస్తూనే మరోపక్క సొంత ప్రొడక్షన్ హౌస్ లు పెట్టేసుకుంటున్నారు. తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. అంతేకాక వేరే హీరోలతో కూాడా సినిమాలను చేస్తున్నారు. అలాంటి హీరోల్లో నాని కూడా ఉన్నాడు. ఇప్పటికే హిట్2 సినిమాను నిర్మిస్తుండగా మరోవైపు మీట్ క్యూట్ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఈసినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమా ఇప్పటివరకూ పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్…

జెట్ స్పీడ్ లో నాని మీట్ క్యూట్
హీరోగా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క న్యాచురుల్ స్టార్ నాని నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. హీరోగానే కాదు.. నిర్మాతగానూ నానిది సక్సెస్ఫుల్ జర్నీనే. తొలుత `ఆ` అనే ప్రయోగాత్మక చిత్రం తీశాడు. ఆ తరవాత వచ్చిన `హిట్` కూడా… సూపర్ హిట్టయ్యింది. ఇక హిట్ 2 కూడా లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఈసినిమా ప్రారంభమైంది కూడా. ఇక దీనితో పాటు నాని మరో సినిమాను నిర్మిస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమాకు నాని సిస్టర్ దీప్తి ఘంటా దర్శకత్వం వహిస్తున్నారు.

నాని ప్రొడక్షన్ నెం.4... మీట్ క్యూట్
హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు న్యాచురుల్ స్టార్ నాని. ఇక తన కథల్లో ఎలాగైతే విభిన్నత ఉండాలని కోరుకుంటాడో.. అలాగే తను నిర్మించే సినిమాల్లో కూడా విభిన్నత ఉండేలా చూసుకుంటున్నాడు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ పేరు మీదుగా ఇప్పటికే అ!, HIT వంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ తో హిట్ 2 కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.