కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Upcoming Movie sarkaru vaari paata

ట్యాగ్ · 4 కథనాలు

Super Star Mahesh Babu About Sarkaru Vaari Paata Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Super Star Mahesh Babu,Hero Mahesh Babu,Prince Mahesh Babu,Mahesh Babu About sarkar
సాంగ్

'సర్కారు వారి పాట' ని మళ్ళీ మళ్ళీ చూస్తారు..!

పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ని సృష్టించి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అంచనాలని మరింత పెంచింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందించి ఈసినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సూపర్…

TFN Adminవాట్సాప్
Marthand K Venkatesh About Sarkaru Vaari Paata Movie Result,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Marthand K Venkatesh,Editor Marthand K Venkatesh About Sarkaru Vaari paata Mov
సాంగ్

'సర్కారు వారి పాట' మూవీ 'పోకిరి' ని క్రాస్ చేస్తుంది..!

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ అప్పుడే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేసింది. ఇప్పటికే ఈ చిత్రయూనిట్ కు సంబంధించిన వారు ఒక్కొక్కరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన ఏఎస్ ప్రకాష్ ఈసినిమా గురించి పలు ఆసక్తిక విషయాలు తెలియచేశారు. ఇప్పుడు ఎడిటర్ మార్తాండ్ కె ప్రకాష్ కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Thaman Gives A Superb Update for Mahesh Babu Fans about Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thaman About Sarkaru Vaari Paata,Thaman Give Superb Update Abo
సాంగ్

'సర్కారు వారి పాట' డైరెక్టర్ హ్యాపీ.. ఫుల్ స్వింగ్ లో వర్క్..!

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం థమన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తను అందిస్తున్న పాటలు సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో థమన్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. సినిమాకు తన పాటలతోనే సగం హైప్ తెచ్చేస్తున్నాడు. ఇక మహేష్..పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు కూడా సాలిడ్ పాటలు, మ్యూజిక్ అందిస్తున్నాడన్న విషయం ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, బ్లాస్టర్ వీడియోలను బట్టి చెప్పొచ్చు. మొదట రిలీజ్ అయిన కళావతి పాటకు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రిలీజ్ అయిన…

TFN Adminవాట్సాప్
Mahesh Babu conveys his best wishes to U19 Indian Cricket Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mahesh Babu,Mahesh Babu latest Updates,Mahesh Babu Upcomin
సినిమా వార్తలు

భారత అండర్-19 క్రికెట్ జట్టుకు మహేష్ బెస్ట్ విషెస్..!

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఇంగ్లడ్ టీమ్ తో జరగనున్న ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఇండియా టీమ్ కు అందరూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఇక సీనియర్ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ధైర్యాన్ని ఇస్తున్నారు. దీనిలో భాగంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా టీమ్ కు విషెస్ అందించారు. మహేష్ తన ట్విట్టర్ ద్వారా ఈ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత యువ జట్టుకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. పోరాడి మన దేశానికి ట్రోఫీని తీసుకురండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ లో జరిగే ఈ…

TFN Adminవాట్సాప్

షేర్