
ట్యాగ్ · 3 కథనాలు


'సర్కారు వారి పాట' కూాడా మొదలు
పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే 'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తైంది. ఇక కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. దీంతో చాలా రోజుల పాటు దీనికి గ్యాప్ ఇచ్చారు. ఇక, తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. కరోనా నిబంధనల ప్రకారం చాలా తక్కువ మంది సభ్యులతో చిత్రీకరణను ప్రారంభించారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ షెడ్యూల్ మొదలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి.. ఆ తరువాత పరిస్థితులు ఇంకా కాస్త సాధారణస్థితికి వచ్చిన తరువాత అప్పుడు విదేశాల్లో…

కరోనాను లెక్క చేయని 'సర్కారు వారి పాట'
కరోనా సెకండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకూ బాగానే పెరిగిపోతుంది. అన్ని పరిశ్రమలకు ఏమో కానీ కరోనా వల్ల సినీ పరిశ్రమ మీదే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే ముంబైలో థియేటర్స్ బంద్ అయ్యాయి. షూటింగ్ లు ఆగిపోయాయి. ఇక ఇక్కడ కూడా చాలా సినిమాల రిలీజ్ డేట్ లు పోస్ట్ పోన్ అయ్యాయి. థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా తగ్గించాలని చూస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ లకు కూడా బ్రేక్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మహేష్అస్సలు వెనక్కి తెగ్గే పరిస్థితి కనపడట్లేదు.

"సర్కారు వారి పాట "సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ "గీతగోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట "మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయిక. వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.