
ట్యాగ్ · 5 కథనాలు


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్

మహేష్ షర్ట్ లెస్ పిక్ వైరల్

స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంజాయ్

మహేష్ బాబు సిగ్నేచర్ లుక్ పై నమ్రత ఫీలింగ్స్

మహేష్ బాబు న్యూ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీలో నటిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్
శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీ ఒక షెడ్యూల్ హైదరాబాద్ లో సారథి స్టూడియోలో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ ఇల్లు సెట్ లో కంప్లీట్ అయ్యింది.

మహేష్ షర్ట్ లెస్ పిక్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాండ్సమ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ రాజకుమారుడు అని అందుకే అంటారు తనను. ఇక ఈమధ్య మహేష్ ను చూస్తుంటే రోజు రోజుకి మహేష్ వయసు తగ్గిపోతుందా అన్నట్టు తన మేకోవర్ ను మార్చుకుంటున్నాడు. సర్కారు వారి పాట సినిమాకే తన మేకోవర్ ను మార్చేసి స్టైలిష్ లుక్ లోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈమధ్య కాలంలో కూడా తను ఏ పిక్ పెట్టినా కూడా అది వైరల్ గా అవుతుంది.

స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంజాయ్
మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు సిగ్నేచర్ లుక్ పై నమ్రత ఫీలింగ్స్
"వంశీ "మూవీ లో జంటగా నటించిన మహేష్ బాబు, నమ్రత ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి తనయుడు గౌతమ్ , తనయ సితార ఉన్నారు. వరస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సర్కారు వారి పాట" మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా "సర్కారు వారి పాట"నుండి చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్‌లతో దూసుకుపోతోంది.