కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu About Major Movie

ట్యాగ్ · 3 కథనాలు

Mahesh Babu Thanks To Chiranjeevi About Major Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Thanks Chiranjeevi,Mahesh Babu About Ch
సినిమా వార్తలు

మహేష్ ను చూస్తే గర్వంగా ఉంది.. థాంక్యూ చిరు సర్..!

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ మేజర్ తో మరోసారి తన నటనతో మరో మెట్టు ఎక్కాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అమరవీరుడి బయోపిక్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మరోవైపు కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టేస్తోంది. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఇక ఈలిస్ట్ లో మెగా హీరోలు కూడా చేరిపోయారు.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu about Major Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Updates,Major latest News,Major Box Office Collec
సినిమా వార్తలు

"మేజర్" మూవీపై మహేష్ బాబు స్పందన

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3 వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.USA లో…

Team TFNవాట్సాప్
Mahesh Babu Reaction on Major Movie Response,Mahesh Babu Responds To Blockbuster Review For Major From Vizag,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh
సినిమా వార్తలు

'మేజర్' వైజాగ్ రెస్పాన్స్ పై మహేష్ రియాక్షన్..!

అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. ఈసినిమా 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 26/11 ముంబై ఘటన అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే కదా. అయితే ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఉన్ని కృష్ణన్ వచ్చిన సినిమాలు.. అతని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈనేపధ్యంలో ఈసినిమా వస్తుండటంతో మేజర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకోవాల్సిన సినిమా కాబట్టి పాన్ ఇండియా సినిమాగా…

TFN Adminవాట్సాప్

షేర్