కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Maharaja Box Office Collections

ట్యాగ్ · 5 కథనాలు

Vijay Sethupathi's Maharaja Achieves Big Milestone
సినిమా వార్తలు

విజయ్ సేతుపతి మహారాజ అనుకున్నట్టుగానే..

'మక్కళ్ సెల్వన్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి అన్ని భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. కాగా ఇది విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రం కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Vijay Sethupathi’s Maharaja Marching Towards 100 Crore Club with Rs.85.3 Cr Gross
సినిమా వార్తలు

100 కోట్లకు చేరువలో మహారాజ

కోలీవుడ్ వెర్సెటైల్ యాక్టర్, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్‌, సీనియర్ నటీమణులు మమతా మోహన్‌ దాస్‌, అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందిన 'మహారాజ' చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు.

Srikanth Mవాట్సాప్
maharaja latest collections
బాక్సాఫీస్

50కోట్ల క్లబ్ లో మహారాజ

తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించిన మహారాజ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.నిన్నటితో ఈసినిమా 50కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.సూపర్ పాజిటివ్ రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా తోడవ్వడంతో సెన్సేషన్ సృష్టిస్తుంది.ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ ను చేరుకున్న ఆశ్చర్య పోనక్కర్లేదు. విజయ్ సేతుపతి కెరీర్ లోనే మహారాజ బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది.ఇది తనకు 50వ సినిమా కూడా.

Mahender Reddyవాట్సాప్
Vijay Sethupathi's Maharaja Collects Rs.40 Cr in 4 Days
బాక్సాఫీస్

మహారాజ 4 డేస్ కలెక్షన్స్

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ దర్శక,నిర్మాత అనురాగ్ కశ్యప్‌, మమతా మోహన్‌ దాస్‌, సీనియర్ నటి అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందిన 'మహారాజ' చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు.

Srikanth Mవాట్సాప్
Vijay Sethupathi's Maharaja Collects 32.6 Cr in First Weekend
బాక్సాఫీస్

బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న మహారాజ

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ దర్శక,నిర్మాత అనురాగ్ కశ్యప్‌, మమతా మోహన్‌ దాస్‌, సీనియర్ నటి అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందిన 'మహారాజ' చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు. ఇక విడుదలకు ముందే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్‌ సహా ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Srikanth Mవాట్సాప్

షేర్