కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Magadheera Movie Latest News

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది..!

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 24క్రాఫ్ట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయితే సినిమా విజయం అనేది అదే వస్తుంది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పర్ఫెక్షన్ కు మారుపేరు. అందుకే జక్కన్న అంటారు. రాజమౌళి- డైరెక్షన్‌, రామ్ చరణ్-కాజల్ నటన, కీరవాణి- సంగీతం, కేకే సెంథిల్‌- సినిమాటోగ్రఫీ, పీటర్‌ హెయిన్‌- ఫైట్స్, రమ రాజమౌళి- కాస్ట్యూమ్‌ డిజైన్స్‌‌, ఇలా ప్రతి ఒక్కటి సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఇక ఈ సినిమా నేటితో 11ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను సోషల్…

TFN Adminవాట్సాప్
SS Rajamouli Silver Screen Wonder Magadheera Completes 11 Years.
సినిమా వార్తలు

11 వసంతాల "మగధీర "

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్, రొమాంటిక్ డ్రామా "మగధీర " మూవీ 2009 సంవత్సరం జులై 1 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా శ్రీహరి , దేవ్ గిల్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "పంచదార బొమ్మ "సాంగ్ హైలైట్ గా నిలిచింది. "మగధీర " మూవీ 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది , 10 సినీమా అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మగధీర' - ఆ సీన్ కోసం మారుతి వ్యాన్ టాప్ కట్ చేసిన జక్కన్న..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో 'మగధీర' సినిమాకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. హార్స్‌ రైడింగ్‌, కాజల్‌ గ్లామర్‌, శ్రీహరి-రామ్‌చరణ్‌ మధ్య డైలాగ్‌ వార్‌ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పడు ఒక సినిమా థియేటర్లో రెండు మూడు వారాలు ఆడితేనే పెద్ద గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ సినిమా అప్పట్లో.. 299 కేంద్రాల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 223 కేంద్రాల‌లో 100…

TFN Adminవాట్సాప్

షేర్