11 వసంతాల “మగధీర “

SS Rajamouli Silver Screen Wonder Magadheera Completes 11 Years.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్, రొమాంటిక్ డ్రామా “మగధీర ” మూవీ 2009 సంవత్సరం జులై 1 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా శ్రీహరి , దేవ్ గిల్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “పంచదార బొమ్మ “సాంగ్ హైలైట్ గా నిలిచింది. “మగధీర ” మూవీ 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది , 10 సినీమా అవార్డ్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “మగధీర ” మూవీ నేటితో 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 1000 రోజులు ప్రదర్శించబడిన “మగధీర ” మూవీ రామ్ చరణ్ కు రెండవ మూవీ కావడం విశేషం. “మగధీర ” మూవీ తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి. బెంగాలీ భాషలో రీమేక్ అయింది. 890 రోజులు ప్రదర్శించబడిన రజనీకాంత్ “చంద్రముఖి “తమిళ మూవీ ని క్రాస్ చేసి 1000 రోజులు ప్రదర్శించబడి లాంగెస్ట్ రన్నింగ్ సౌత్ ఇండియన్ మూవీ గా “మగధీర ” రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 3 =