
ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2


"లైగర్ " మూవీ అప్ డేట్

విజయ్ దేవరకొండ సింపుల్ &స్టైలిష్ లుక్

'లైగర్' కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

"లైగర్ "మూవీ సెట్స్ లో చిత్ర బృందం

'లైగర్' అప్ సెట్
విజయ్ దేవరకొండ సినిమా వచ్చి కూడా రెండేళ్లు అవుతుంది. 2020 లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వచ్చింది.. ఆ తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. అయితే గత ఏడాది కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ముంబైలో షూట్ వల్ల అక్కడి నుండి ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ గా రావడంతో ముంబై వెళ్లారు షూట్ కోసం. కానీ సెకండ్ వేవ్ వల్ల మళ్లీ షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ లు మొదలవుతాయో కూడా తెలీదు…

"లైగర్ " మూవీ అప్ డేట్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. ఈమూవీ లో పాత్రకై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఒక షూటింగ్ షెడ్యూల్ ముంబై లో జరుపుకున్న "లైగర్ "మూవీ కరోనా కారణం గా చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

విజయ్ దేవరకొండ సింపుల్ &స్టైలిష్ లుక్
సూపర్ హిట్ "పెళ్ళిచూపులు "మూవీ తో హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ తో విజయ్ స్టార్ డమ్ అందుకున్నారు. సూపర్ హిట్ "టాక్సీవాలా "మూవీ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్నారు.

'లైగర్' కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా లైగర్. వీరిద్దరి సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. అలాంటిది వీరిద్దరి కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. ఈసినిమాపై కూడా అదే క్రేజ్ ఉంది. హీరోలను ఓరేంజ్ లో ఎలివేట్ చేసే పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఇక ప్రస్తుతం ఈసినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.

"లైగర్ "మూవీ సెట్స్ లో చిత్ర బృందం
పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ , అనన్య పాండే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "లైగర్” మూవీ సెప్టెంబర్ 9వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పాత్రకై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న "లైగర్ "మూవీ షూటింగ్ COVID-19 కారణంగా నిలిచిపోయింది.