
ట్యాగ్ · 3 కథనాలు

"లైగర్" ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ లో 14 మంది లేడీ ఫైటర్స్ తో విజయ్ దేవరకొండ
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

'లైగర్' అక్డీ పక్టీ ఫుల్ సాంగ్ రిలీజ్..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ అవ్వగా సినిమా అంచనాలను మరింత పెంచేశాయి. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి అక్డీ పక్డీ పాటను రిలీజ్ చేశారు. ఈపాట ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రోమోకే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో విజయ్ మాస్ స్టెప్పులతో, అనన్య పాండే గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక సాంగ్…

'లైగర్' హంట్ థీమ్ రిలీజ్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఒక బోల్డ్ డైరెక్టర్-ఒక బోల్డ్ యాక్టర్ అయిన విజయ్-పూరీ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్.