కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lavanya Tripathi Happy Birthday Movie

ట్యాగ్ · 3 కథనాలు

Happy Birthday Teaser Released,Lavanya Tripathi’s Happy Birthday Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Lavanya Tr
ట్రైలర్ & టీజర్

'హ్యాపీ బర్త్ డే' టీజర్ రిలీజ్

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా లావణ్యకు మాత్రం సరైన విజయాలు అందట్లేదు. అయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తు వదలరా తో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు రితేష్ రానా ఈసినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా జులై 15న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటి నుండే బజ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది.

TFN Adminవాట్సాప్
Happy Birthday Movie Release Date Fixed,Lavanya Tripathi’s Happy Birthday Movie Release Date Announced,Happy Birthday Release Date announced on July 15th,Lavanya Tripathi’s Happy Birthday Movie Releasing on July 15th,Telugu Filmnagar,Latest Telugu Mo
రిలీజ్ అప్‌డేట్

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

అందాల రాక్షసి`గా తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో అందాల రాక్షసిగా ముద్ర వేసుకుంది. ఇక ఆ సినిమా తరువాత లావణ్య పలు సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉంది. అయితే లావణ్యకు మాత్రం సక్సెస్ రేటు మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. అయినా జయాపజయాలను పక్కనపెట్టి అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనేంటో నిరూపించుకుంటుంది. ఈమధ్య కాలంలో వచ్చిన చావు కబురు చల్లగా అలానే ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు కూడా సరైన విజయాన్ని అందిచలేకపోయాయి.

TFN Adminవాట్సాప్
Happy Birthday Release Date announcement Coming soon,Lavanya Tripathi’s Happy Birthday Movie Release Date Announcement Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tr
రిలీజ్ అప్‌డేట్

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ పై అప్ డేట్..!

ప్రస్తుతం పెద్ద పెద్ద బ్యానర్స్ యంగ్ హీరోలతో, యంగ్ డైరెక్టర్స్ తో అలానే చిన్న సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్నసినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ - క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ల నిర్మాణంలో ప్రస్తుతం రెండు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తుంది. రమేష్ కాదూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్

షేర్