
ట్యాగ్ · 3 కథనాలు

నాగశౌర్య 'లక్ష్య' రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే అందరూ ఒకసారి చూసే సినిమా అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు ఇష్టపడే వారికి మరింత నచ్చుతుంది.

'లక్ష్య' ప్రతి శుక్రవారం అప్ డేట్
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగైదు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. లక్ష్య, వరుడు కావాలి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక ఇలా పలు సినిమాలతో నాగశౌర్య బిజీగా ఉన్నాడు.

ముగింపు దశలో "లక్ష్య "
యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య ", లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఫామిలీ ఎంటర్ టైనర్ "వరుడు కావలెను "మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగశౌర్య హీరోగా కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.