కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lady Superstar Nayanthara

ట్యాగ్ · 4 కథనాలు

Nayanthara Opens Up About Her 20 Years Journey In Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nayanthara,Nayanthara Movies,Nayanthara New Movies,Nayanthara Latest Mov
సినిమా వార్తలు

నయనతార రెండు దశాబ్దాల సక్సెస్ ఫుల్ సినీ జర్నీ

మనసునక్కరే ( 2003) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన నయనతార అయ్య(2005)మూవీతో కోలీవుడ్, లక్ష్మీ(2006)మూవీతో టాలీవుడ్, సూపర్(2010) మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ప్రస్తుతం ఇరైవన్ తమిళ మూవీ లో నటిస్తున్నారు. జవాన్ మూవీతో నయనతార బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Lady Superstar Nayanthara praises Megastar Chiranjeevi, Nayanthara praises Megastar Chiranjeevi, Lady Superstar Nayanthara, Godfather Movie Latest Collections, Godfather Collections, Godfather Movie Collections, Godfather Latest Collections, Chiranje
సినిమా వార్తలు

మెగా స్టార్ చిరంజీవి పై లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రశంసలు

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.మెగా స్టార్ చిరంజీవి తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని…

Team TFNవాట్సాప్
Mehreen meets Nayanthara in Dubai,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mehreen Meets Nayan In Dubai,Mehreen Meets Lady Superstar In Dubai,Nayanthara And Mehreen Pirzadaa,Naya
సినిమా వార్తలు

దుబాయ్ లో లేడీ సూపర్ స్టార్ తో మెహరీన్

సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. ఒక కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి “F 3” మూవీ తరువాత హీరో బాలకృష్ణ కథానాయకుడిగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ లో కథానాయికగా మెహరీన్ ఒక బంపర్ ఆఫర్ అందుకున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Nayanthara Finally Confirms Her Engagement With Her Beau Vignesh Shivan,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nayanthara,Actress Nayanthara,Heroine Nayanthara,Nayanthara Lates
సినిమా వార్తలు

ఫైనల్లీ ఎంగేజ్ మెంట్ కన్ఫామ్ చేసిన 'నయన్'

మొత్తానికి ఇన్ని రోజులకు స్టార్ హీరోయిన్ కమ్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. నయన తార, విఘ్నేష్ శివన్ ల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే కదా. బహిరంగంగా ఎప్పుడూ స్టేట్ మెంట్స్ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో ఇద్దరూ షేర్ చేసే ఫొటోలు.. పోస్ట్ లను బట్టి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ఈమధ్య పెళ్లిపై కూడా పలు వార్తలు వచ్చాయి. కొంతమంది పెళ్లి అయిపోయిందంటే మరికొంతమంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కథనాలు రాసేశారు. ఇక ఫైనల్ గా ఇన్ని రోజులకు నయన తార ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్