
ట్యాగ్ · 5 కథనాలు


ఫ్యాన్స్ కు రౌడీ హీరో బంపర్ ఆఫర్

ఖుషి-సమంత పై టీమ్ క్లారిటీ

విజయ్-సమంత ఖుషి సినిమా కొత్త షెడ్యూల్ అప్ డేట్

ఖుషి కొత్త షెడ్యూల్ అప్ డేట్

త్వరలో విజయ్ దేవరకొండ ఖుషి మూవీ తాజా షెడ్యూల్
తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్స కారణంగా కొద్ది రోజుల పాటు షూటింగ్ లకు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే షూటింగ్ లో మళ్లీ బిజీగా పాల్గొంటు న్నారు.

ఫ్యాన్స్ కు రౌడీ హీరో బంపర్ ఆఫర్
టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఏదో ఒక సర్ ప్రైజింగ్ ఇస్తూనే ఉంటాడు. గత కొన్నేళ్లుగా దేవరశాంటా పేరుతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బహుమతులు అందిస్తున్నాడు. గత ఏడాది క్రిస్మస్ కు ఫ్యాన్స్ కు దేవర శాంటా పేరుతో ఫ్యాన్స్ కు బహుమతి అందించాడు. దాదాపు 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ అందించాడు. ఇక ఇప్పుడు ఈ ఏడాది కూడా మరో బంపరాఫర్ తో వచ్చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ గా తన అభిమానులు వందమందిని విహార యాత్రకు పంపించనున్నట్లు తెలిపాడు. ఈనేపథ్యంలోనే తాజాగా ఎక్కడికి పంపిస్తే బాగుంటుందంటూ ట్విట్టర్ లో ఓ పోల్ నిర్వహించాడు. దేశంలోని పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, సాంస్కృతిక…

ఖుషి-సమంత పై టీమ్ క్లారిటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మహానటి తర్వాత విజయ్దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్నసినిమా ఇది. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో బ్యూటీఫుల్ లవ్స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇదిలా ఉండగా ఈసినిమా గురించి గత కొద్దిరోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈసినిమాలో సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం మేకర్స్ ట్రై…

విజయ్-సమంత ఖుషి సినిమా కొత్త షెడ్యూల్ అప్ డేట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మహానటి తర్వాత విజయ్దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్నసినిమా ఇది. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో బ్యూటీఫుల్ లవ్స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఖుషి కొత్త షెడ్యూల్ అప్ డేట్
ఈఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెడుతున్నాడు విజయ్. వాటిలో ఖుషి సినిమా కూడా ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ మూవీ తర్వాత సామ్, శివ నిర్వాణ కాంబోలో మూవీ కావడం, విజయ్ హీరో కావడంతో సినిమా పైన మంచి అంచనాలున్నాయి.