ట్యాగ్ · 4 కథనాలు
ఈ సంక్రాంతికి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ క్రాక్ - రవితేజ
డాన్‌శీను, బలుపు వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నాను. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మాస్‌రాజా రవితేజ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
'క్రాక్' డబ్బింగ్ మొదలు
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మూడో చిత్రం 'క్రాక్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి కూడా విదితమే. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా క్రాక్ చిత్ర ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు కూడా నిన్ననే అధికారికంగా ప్రకటించారు.
"క్రాక్ " మూవీ లో ప్రణీత స్పెషల్ సాంగ్
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ కానుంది. గోపీచంద్ మలినేని , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
'క్రాక్' - న్యూ ఇయర్ కి రానున్న ట్రైలర్
మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మూడో చిత్రం 'క్రాక్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి కూడా కూడా. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. తమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.