కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kota Srinivasa Rao

ట్యాగ్ · 5 కథనాలు

Seethamma Vakitlo Sirimalle Chettu Ready For Rerelease,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Anjali,Samantha Ruth Prabhu,Prakash Raj,Jayasudha,Abhinaya,Rao Ramesh,Kota Sriniv
సినిమా వార్తలు

రీరిలీజ్‌కి సిద్ధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Srikanth Mవాట్సాప్
vetaran actor kota srinivasa rao reaction on his death news
సినిమా వార్తలు

నేను ఆరోగ్యంగానే ఉన్న.. రూమర్స్ పై కోట క్లారిటీ

సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్ది తప్పుడు వార్తలు కూడా చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సెలబ్రిటీపై రూమర్స్ ఎక్కువైపోయాయి. అయితే ఈమధ్య సెలబ్రిటీలు చనిపోయారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి న్యూస్ పై సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా కోట శ్రీనివాసరావుపై కూడా అలాంటి రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇక ఈవార్తలపై కోట శ్రీనివాసరావు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, బాగానే ఉన్నానని వీడియో విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
Actor Sunil About His Inspiration,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sunil,Sunil Movies,Sunil New Movie,Sunil Latest Movie,Sunil Upcoming Movie,Sunil New Movie Updates,Sun
సినిమా వార్తలు

వారిద్దరి ప్రభావం నాపై ఉంది

టాలీవుడ్ లో ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం ఒకటి రెండు హిట్స్ అందుకున్నా ఆతరువాత మాత్రం వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ విభిన్నమైన పాత్రలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరింత బిజీ అయిపోయాడు సునీల్. ఇప్పుడు కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా పలు సినిమాలతో బిజీ అయిపోయాడు.

TFN Adminవాట్సాప్
Kota Srinivasa Rao Is All Praises For Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kota Srinivasa Rao,Senior Actor Kota Srinivasa Rao,Kota Srinivasa Rao latest Updates,Kota Sri
సినిమా వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కోట ప్రశంసలు

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ " మూవీ తో డబుల్ హ్యాట్రిక్ సాధించారు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ మూవీ లో క్యారెక్టర్ కై ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతున్నారు. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ 1”, “కె జి ఎఫ్ 2 “మూవీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు “#NTR31” మూవీ కై ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కోటా-బాబు మోహన్ కామెడీ సీన్స్

తెలుగు సినీ పరిశ్రమకు రోజుకు ఎంతో మంది కొత్తవాళ్లు పరిచయమవుతూనే ఉంటారు. రోజుకో కమెడియన్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. కానీ ఎంత మంది పరిచయమైనా కానీ కొంతమంది కమెడియన్స్ మాత్రం ఎవర్ గ్రీన్ అంతే. కొన్ని కాంబినేషన్స్ లో వచ్చే కామెడీ స్క్రీన్ పై నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మానందం, కోటా శ్రీనివాస్ రావు, బాబు మోహన్, అలీ వీరి కాంబినేషన్స్ ఎప్పుడూ సూపర్ హిట్టే. ఇక వారిలో కోటా-మోహన్ బాబు కాంబినేషన్ లో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాల్లో.. వీరి కామెడీ తెలుగుప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో మాయదారి మోసగాడు సినిమా నుండి కోటా-బాబు మోహన్ కామెడీ సీన్స్ మీకోసం.

TFN Adminవాట్సాప్

షేర్