కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kondapolam First Song

ట్యాగ్ · 3 కథనాలు

Makers Of Kondapolam Movie Confirms No Change In The Release Date,Vaisshnav Tej Kondapolam,Rakul Preet Vaisshnav Tej Kondapolam New Movie,Rakul Preet And Vaisshnav Tej Kondapolam,Kondapolam First Song,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Vaisshn
రిలీజ్ అప్‌డేట్

'కొండ పొలం' రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు

క్రిష్‌-వైష్ణవ్ తేజ్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కొండపొలం. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకునే పనిలో పడింది. ఇక ఇటీవలే ఈసినిమా టైటిల్ ను, అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ‘ఓబులమ్మ’ పాటని లేటెస్ట్‌గా విడుదల చేయగా దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఆక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
Rakul Preet Singh Learns New Body Language For Kondapolam Movie,Vaisshnav Tej Kondapolam,Rakul Preet Vaisshnav Tej Kondapolam New Movie,Rakul Preet And Vaisshnav Tej Kondapolam,Kondapolam First Song,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Vaisshnav
సినిమా వార్తలు

"కొండపొలం" మూవీ కై రకుల్ ప్రత్యేక భాష

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా రూపొందిన”కొండపొలం ” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో వైష్ణ‌వ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా నటించారు.

Team TFNవాట్సాప్
Kondapolam Movie New Poster Is Out Now,Kondapolam Poster,Rakul Preet Vaisshnav Tej Kondapolam New Poster Is Out,Rakul Preet And Vaisshnav Tej Kondapolam Poster,Kondapolam First Song,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Vaisshnav Tej,Vaisshnav Te
ఫస్ట్ లుక్

"కొండపొలం" మూవీ న్యూ పోస్టర్ రిలీజ్

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన"కొండపొలం " మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల "కొండపొలం" ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో వైష్ణ‌వ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా నటించారు.

Team TFNవాట్సాప్

షేర్