
ట్యాగ్ · 4 కథనాలు


వారం గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్

టాలీవుడ్ లో బిజీగా కిరణ్ అబ్బవరం

'SR కళ్యాణమండపం' రిలీజ్ డేట్ ఫిక్స్

SR కళ్యాణ మండపం రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే కామెడీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ SR కళ్యాణ మండపం పర్వాలేదనిపిస్తుంది. కాలేజ్ ఏపిసోడ్స్ యూత్ ను బాగానే ఆకట్టుకుంటాయి.

వారం గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్
మోడల్ ప్రియాంక జవాల్కర్ “కలవరం ఆయే “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ “టాక్సీవాలా “మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో కథానాయిక గా నటించిన ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం సత్యదేవ్ “తిమ్మరుసు “ , కిరణ్ అబ్బవరం "SR కల్యాణమండపం " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

టాలీవుడ్ లో బిజీగా కిరణ్ అబ్బవరం
చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ మెగా స్టార్ చిరంజీవి , విజయ్ దేవరకొండ , నిఖిల్ , విశ్వక్ సేన్ వంటి వారు హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అనే యువనటుడు ఆకోవకు చెందుతారు. "రాజాగారు రాణివారు " వంటి చిన్న సినిమాతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన కిరణ్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు.

'SR కళ్యాణమండపం' రిలీజ్ డేట్ ఫిక్స్
నూతన దర్శకుడు శ్రీధర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా వస్తున్న సినిమా SR కళ్యాణమండపం EST 1975. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈఏడాది మేలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు SR కళ్యాణమండపం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్లో విడుదల…