కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kiran Abbavaram Sebastian PC 524

ట్యాగ్ · 3 కథనాలు

Sebastian PC 524 Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Sebastian PC 524 Movie Trailer,Sebastian PC 524 Movie Trailer Released,Sebastian PC 524 Trailer Out Now,Se
ట్రైలర్ & టీజర్

'సెబాస్టియన్ P.C 524' ట్రైలర్ రిలీజ్

బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా సెబాస్టియన్ పీసీ 524. ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా కిరణ్ ఒక డిఫరెంట్ పాత్రలో వస్తున్నట్టు అర్థమవుతుంది. కానిస్టేబుల్ పాత్రలో నైట్ బ్లైండ్ నెస్ తో ఎలా విధులు నిర్వహించాడు అన్న నేపథ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sebastian Pc524 completes censor formalities,Sebastian PC 524,Sebastian PC 524 Movie,Sebastian PC 524 Telugu Movie,Sebastian PC 524 Movie Update,Sebastian PC 524 Latest Update,Sebastian PC 524 Movie Updates,Sebastian PC 524 Movie Latest Updates,Sebas
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సెబాస్టియన్‌ P.C 524'

రాజా వారు రాణి వారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అలాగే రెండో సినిమా SR కళ్యాణ మండపం తో మరో హిట్ ను అందుకున్నాడు కిరణ్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో 'సెబాస్టియన్‌ P.C 524' సినిమా వస్తుంది. ఈసినిమాలో కూడా కిరణ్ మరో డిఫరెంట్ రోల్ తో వస్తున్నాడు. కిరణ్ నైట్ బ్లైండ్‌నెస్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాఈ సినిమాలో. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్…

TFN Adminవాట్సాప్
Telugu Movies Releasing In February,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Vishal Movies,Vishal New Movie,Vishal Samanyudu,Vishal Samanyudu Movie,Vishal Samanyu
సినిమా వార్తలు

ఫిబ్రవరిలో సందడి చేయనున్న సినిమాలు..!

నెలరోజుల నుండి టాలీవుడ్ లో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికి తమ రిలీజ్ లను రెడీ చేసుకోగా ఒక్కసారిగా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువవడంతో రిలీజ్ లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఒక రెండు నెలల వరకూ సినిమా రిలీజ్ లు ఆగిపోతాయేమో అనుకున్నారు అందరూ. అయితే మేకర్స్ మాత్రం ధైర్యం చేసి ఈనెల నుండే సినిమా రిలీజ్ లను మొదలుపెట్టారు. గత రెండు రోజులుగా దాదాపు టాలీవుడ్ పెద్ద సినిమాలతో పాటు మినిమం బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాల రిలీజ్ డేట్లు వచ్చేశాయి. ఈనేపథ్యంలో ఈనెల లో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడికి రెడీ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్