
ట్యాగ్ · 4 కథనాలు


రేపు రీ రిలీజ్ అవుతోన్న ఖడ్గం

రీ రిలీజ్‌కి సిద్దమైన ఖడ్గం

రీ రిలీజ్ కానున్న ఖడ్గం

ఖడ్గం రీ రిలీజ్.. ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో సూపర్ హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ జీనియస్, సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ 'ఖడ్గం' చిత్రం నేడు గ్రాండ్‌గా రీ రిలీజ్ అయింది. దాదాపు 22 ఏళ్ల తరువాత మళ్లీ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

రేపు రీ రిలీజ్ అవుతోన్న ఖడ్గం
టాలీవుడ్లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులనే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రీ రిలీజ్‌కి సిద్దమైన ఖడ్గం
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖడ్గం. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్న తరుణం లో చిత్ర యనిట్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు.

రీ రిలీజ్ కానున్న ఖడ్గం
రీ రిలీజ్ ల ట్రెండ్ నేపథ్యంలో సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన కల్ట్ మూవీ ఖడ్గం మళ్ళీ రిలీజ్ కానుంది.గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న ఈసినిమా రీ రిలీజ్ కానుంది.దేశ భక్తి నేపథ్యంలో కమర్షియల్ ఫార్ములా తో తెరకెక్కిన ఈసినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.శ్రీకాంత్,రవితేజ,ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్ లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.మధు మురళి ఈసినిమాను నిర్మించాడు.2002 లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాకుండా పలు అవార్డులు కూడా గెలుచుకుంది.