కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Keerthy Suresh New Movie Updates

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

Keerthy Suresh New Movie To Release For Dussehra,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Keerthy Suresh New Movie Updates,Actress Keerthy Suresh Next Film News,Keerthy Suresh Upcoming Movies in 2019,Ke
సినిమా వార్తలు

ద‌స‌రాకి స‌ర‌దాలు పంచనున్న కీర్తి సురేష్‌

గ‌త ఏడాది వేస‌విలో `మ‌హాన‌టి`గా మురిపించిన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌... స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని `118` ఫేమ్ మ‌హేష్ కోనేరు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో న‌దియా, రాజేంద్ర ప్ర‌సాద్‌, న‌రేష్‌, భానుశ్రీ మెహ్రా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Signs A Bollywood Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh Next Film News,Keerthy Suresh Next in Bollywood Movies,Actress Keerthy Sure
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో కీర్తి సురేష్

టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర కధానాయిక గా వెలుగొందుతున్న అందం, అభినయం కలబోసిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను శైలజ, మహానటి మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మూవీస్ ను ఏ భాషలోనైనా ఎంపిక చేసుకుంటున్నారు. తెలుగు లో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ కీర్తి సురేష్ నటిస్తున్న 20వ మూవీ.

Team TFNవాట్సాప్
Keerthy Suresh New Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Actress Keerthy Suresh Next Project Details,Keerthy Suresh New Movie News,Keerthy Suresh Upcoming Film News,Keerthy Suresh Next Film
సినిమా వార్తలు

`మ‌హాన‌టి` త‌రువాత మ‌రోసారి...

గ‌త ఏడాది వేస‌విలో విడుద‌లైన `మ‌హాన‌టి` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ బ‌యోపిక్‌లో సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. `మ‌హాన‌టి` తెచ్చిన గుర్తింపుతో... తెలుగునాట సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోంది కీర్తి. ఎట్ట‌కేల‌కు... ఇటీవ‌ల మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి ఈ కేర‌ళ‌కుట్టి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తితో పాటు మ‌రో మూడు ముఖ్య పాత్ర‌లు ఉంటాయ‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే... `మ‌హాన‌టి`కి ఛాయాగ్ర‌హ‌ణం అందించిన డ్యానీ ఈ సినిమాకి కూడా…

Team TFNవాట్సాప్

షేర్