కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Keerthy Suresh Dasara Movie

ట్యాగ్ · 3 కథనాలు

Keerthy Suresh Comments About Trolls On Her
సినిమా వార్తలు

సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రివాల్వర్‌ రీటా తో అలరించనున్నారు. హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వారిద్దరూ జంటగా దసరా మూవీ తో ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్
Keerthy Suresh Role To Become Highlight In Dasara
సినిమా వార్తలు

దసరాలో కీర్తి నటన హైలైట్ కానుందట

న్యాచురల్ స్టార్ నాని ,కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ ,టీజర్ , సాంగ్స్ సినిమాకు ఎక్కడ లేని హైప్ ను తీసుకొచ్చాయి. ఇక ఈ రోజు ట్రైలర్ కూడా విడుదలకానుంది. ఈట్రైలర్ కూడా అదిరిందని టాక్ వినిపిస్తుంది. దాంతో ఈసినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Ante Sundaraniki Shooting Happening In Maldives,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movie 2022,Ante Sundaraniki,Ante Sundaraniki Shootin
షూటింగ్ అప్‌డేట్

మాల్దీవ్స్ లో "అంటే .. సుందరానికీ !" షూటింగ్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటించడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్