కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthikeya Gummakonda

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

అఫీషియల్.. కార్తికేయతో సుకుమార్ సినిమా

మొత్తానికి సుకుమార్ అటు డైరెక్షన్ తో పాటు ఇటు నిర్మాణ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా యంగ్ స్టార్ట్ తో సినిమాలు నిర్మిస్తున్నాడు. మొదట రాజ్ తరుణ్ తో కుమారి 21ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సుకుమార్.. ఇటీవల ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో యంగ్ హీరోతో సినిమాను లైన్ లో పెట్టాడు. అంతేకాదు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'చావు కబురు చల్లగా' లో అనసూయ స్పెషల్ సాంగ్

ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్, ఇంట్ర... ఆ త‌రువాత టీజ‌ర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాట‌ను విడుదల చెయ్యగా మంచి స్పంద‌న ల‌భించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మల్లీ హ్యాపీ బర్త్ డే.. అల్లాడించేద్దాం..!

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా 'చావు కబురు చల్లగా'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా తిరిగి కరోనా నిబంధనలతో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి సినిమా చేస్తుండగా మల్లిక పాత్రలో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్