కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthikeya 2 Telugu Movie Latest Updates

ట్యాగ్ · 4 కథనాలు

Karthikeya 2 Movie OTT Release Date Locked,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Latest Updates,Karthikeya 2 Te
ఓటీటీ

దసరాకు ఓటీటీలో కార్తికేయ2

చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ నటించిన సినిమా కార్తికేయ2. ఎన్నో బ్రేకులు అనంతరం ఫైనల్ గా రిలీజ్ అయింది ఈసినిమా. ఇక కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా రాగా ఈసీక్వెల్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికీ కూడా అక్కడక్కడా ఈసినిమా సందడి చేస్తూనే ఉంది. ఇక సౌత్ లో ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అదే నమ్మకంతో నార్త్ లో కూడా రిలీజ్ చేశారు. ఇక మేకర్స్ నమ్మకం నిజం చేస్తూ నార్త్ ఆడియన్స్ కూడా ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా తెలుగుతో పాటు నార్త్ లో కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్…

TFN Adminవాట్సాప్
Anupama Clarifies about not being part of Karthikeya 2 Promotions, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Karthikeya 2 Promotions, Karthikeya 2 Movie Promo
సినిమా వార్తలు

'కార్తికేయ2' ప్రమోషన్స్ పై అనుపమ క్లారిటీ..!

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా కార్తికేయ2. ఈసినిమా సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. అయితే కార్తికేయ సినిమాను సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నేపథ్యంలో రూపొందించగా. ఈసీక్వెల్ ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యం నేపథ్యంలో తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈసినిమా అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 12వ తేదిన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ లో అనుపమ కనిపంచకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Censor Board Impress with Karthikeya 2 Movie, Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Telugu Filmnagar, Karthikeya 2 Movie, Karthikeya 2, Karthikeya 2 completes censor formalities, Karthikeya 2 censo
సినిమా వార్తలు

"కార్తికేయ 2 "మూవీ టీమ్ కు సెన్సార్ బోర్డ్ ప్రశంసలు

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 12 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను…

Team TFNవాట్సాప్
Nikhil Gives Clarity On Karthikeya 2 Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Updates,Kar
రిలీజ్ అప్‌డేట్

"కార్తికేయ 2 " రిలీజ్ పై నిఖిల్ క్లారిటీ

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్