కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthi Latest News 2019

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

ఈసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ తో రాబోతున్న‌ కార్తి?

`ఖైదీ` ఘ‌న‌విజ‌యం త‌మిళ క‌థానాయ‌కుడు కార్తిలో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకే రోజున విడుద‌లైన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో... మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశాడు కార్తి. ఈ నేప‌థ్యంలో... త‌క్కువ గ్యాప్‌లోనే కొత్త‌ చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడీ టాలెంటెడ్ స్టార్. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న‌ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో కార్తీ ఖైదీ మూవీ సీక్వెల్ ఖైదీ 2

డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించాయి. 60 రాత్రులలో షూటింగ్ జరుపుకున్న ఖైదీ మూవీ ప్రేక్షకుల, క్రిటిక్స్ ప్రశంసలు పొందింది. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులను, తన అభిమానులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Khaidi Stylish Mass Action Thriller Says Karthi,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019,Telugu Filmnagar, Tollywood Cinema News,Karthi Stylish Mass Action Thriller Khaidi,Karthi New Movie Khaidi,Karthi Latest News 2019
సినిమా వార్తలు

'ఖైదీ'- స్టైలీష్ మాస్‌యాక్షన్ థ్రిల్లర్

'మా న‌గ‌రం' ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను... తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పిస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ జెఆర్‌సి కన్వెన్షన్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్‌ను ఏర్పాటు చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్