కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthi Latest Movie Updates

ట్యాగ్ · 4 కథనాలు

karthi Emotional Speech at Ponniyin Selvan Pre Release Event,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,karthi,Hero karthi,karthi Latest Updates,Hero karthi Emtional Speech,karthi at Ponn
సినిమా వార్తలు

పొన్నియన్ సెల్వన్ మణిరత్నం గారి 40 ఏళ్ల కల

స్టార్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు అన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల ముందు అనుకున్న ఈసినిమా కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్లు పట్టింది. దీంతో ఈసినిమాపై భారీ అంచనలే ఉన్నాయి. రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఈనెల 30వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. దానికి ఇంకా చాలా తక్కువ రోజులే ఉండటంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఇక ఈ సినిమాను ఎంత భారీ బడ్జెట్ తో అయితే చిత్రీకరించారో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతే గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే హైదరాబాదులో…

TFN Adminవాట్సాప్
Karthi First Look Poster Released From Ponniyin Selvan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthi,Hero Karthi,Karthi Movies,Karthi latest Movie Updates,Karthi New movie
ఫస్ట్ లుక్

'పొన్నియన్ సెల్వన్' కార్తీ ఫస్ట్ లుక్ రిలీజ్

మణిరత్నం సినిమాలు అంటే భావోద్వేగమైన ప్రేమకథ, ఎమోషన్స్ నిండి ఉంటాయి. తన సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి మణిరత్నం ఈసారి ఓ పీరియాడిక్ కథతో రాబోతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఇంకా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తుండగా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి విక్రమ్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో…

TFN Adminవాట్సాప్
Khaidi 2 Movie Sequel To Begin Soon?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Karthi,Hero Karthi,Karhik Upcmoing Movies,Karthi New Movies in 2022,Karthi latest Mo
సినిమా వార్తలు

త్వరలో సెట్స్ పైకి "ఖైదీ " సీక్వెల్ "ఖైదీ 2 "

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "ఖైదీ"తమిళ మూవీ 2019 అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ఖైదీ " శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పణ లో తెలుగు రాష్ట్రాలలో అదే రోజున రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "ఖైదీ " మూవీ లో హీరో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Karthi Starrer Khaidi Movie To Have A Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Karthi,Hero Karthi,Actor Karthi,Karthi Latest News,Karthi Movies,Karthi Movie,Karthi Upcoming
సినిమా వార్తలు

'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుంది

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్

షేర్