కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kantara News

ట్యాగ్ · 4 కథనాలు

Kantara Movie To Release In English Version, Kantara Movie In English Version, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Rishab Shetty Latest Movie, Rishab Shetty Upcoming Movie, Rishab Shetty Movies, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Telug
సినిమా వార్తలు

కాంతార ఇంగ్లీష్ వర్షన్ కూడా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల హవా ఎంత పెరిగిపోయిందో చూస్తున్నాం. రీసెంట్ గా వచ్చిన కాంతార సినిమా మరోసారి సౌత్ సినిమా సత్తా చూపించింది. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు పలు భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాను గత కొన్ని రోజులుగా…

TFN Adminవాట్సాప్
Anasuya is all praises for Rishab Shetty, Anasuya praises Rishab Shetty, Actress Anasuya, Anasuya Comments On Rishab Shetty, Anasuya About Rishab Shetty, Anasuya About Kantara, Anasuya, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Rishab Shetty Latest Mov
సినిమా వార్తలు

కాంతార హీరో , దర్శకుడు రిషబ్ శెట్టి పై అనసూయ ప్రశంసలు

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కాంతార మూవీ 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీ పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Kantara Telugu Version Completes 50 Days, Kantara Completes 50 Days, Kantara Telugu Version, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Rishab Shetty Latest Movie, Rishab Shetty Upcoming Movie, Rishab Shetty Movies, Kantara, Kantara 2022, Kantara Movie,
సినిమా వార్తలు

50 రోజులు పూర్తి చేసుకున్న కాంతార తెలుగు వెర్షన్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Adivi Sesh Interesting Comments On Kantara Movie, Adivi Sesh Comments On Kantara Movie, Actor Adivi Sesh, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Rishab Shetty Latest Movie, Rishab Shetty Upcoming Movie, Rishab Shetty Movies, Kantara, Kantara 2022, K
సినిమా వార్తలు

కాంతార పై అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార. కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఈసినిమా న్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్