కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kannappa Telugu Movie

ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3

Manchu Vishnu Announces Heroine Nupur Sanon Step Down From Kannappa
సినిమా వార్తలు

మంచు విష్ణు కన్నప్ప నుంచి తప్పుకున్న హీరోయిన్

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరసన 'ఆదిపురుష్' ఫేమ్ కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ ని కథానాయికగా ఎంపిక చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ఇంతలో ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగుచూసింది. అదేంటంటే.. ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణునే తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
Prabhas Likely To Play Important Role in Vishnu Manchu's Kannappa
సినిమా వార్తలు

కన్నప్పలో ప్రభాస్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ వెల్లడయింది.

Srikanth Mవాట్సాప్
Manchu Vishnu's Dream Project Kannappa Begins
సినిమా వార్తలు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రారంభం

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కలల చిత్రం (డ్రీమ్ ప్రాజెక్ట్) ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. ఈరోజు శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. 'అవా ఎంటర్టైన్మెంట్‌' మరియు '24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ' పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ విష్ణు సరసన కథానాయికగా నటించనుంది. దివంగత సీనియర్ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ఒకప్పటి సూపర్ హిట్ చిత్రం ఈ ‘భక్త కన్నప్ప’. అయితే…

Srikanth Mవాట్సాప్

షేర్