కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kannappa Movie Update

ట్యాగ్ · 6 కథనాలు

Kannappa Avram Manchu First Look to be Released on Krishna Janmashtami
ఫస్ట్ లుక్

కన్నప్ప.. కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Mukesh Rishi and Brahmaji First Look Poster Released
ఫస్ట్ లుక్

కన్నప్ప.. ముఖేష్ రిషి, బ్రహ్మాజీ క్యారెక్టర్స్ రివీల్

ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌ మూవీపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం.

Srikanth Mవాట్సాప్
kannappa movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

కేన్స్ వేదికపై కన్నప్ప టీజర్

చాలా గ్యాప్ తరువాత విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు విష్ణు మాత్రం షూట్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Kannappa Crazy Update to be Out Tomorrow Marking Vishnu Manchu Birthday
సినిమా వార్తలు

విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా.. రేపు కన్నప్ప నుంచి క్రేజీ అప్‌డేట్‌

టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్…

Srikanth Mవాట్సాప్
Kannappa Mohan Babu and Sarath Kumar Adding Immense Star Power to Vishnu Manchu's Devotional Tale
సినిమా వార్తలు

కన్నప్ప కోసం.. 'పెదరాయుడు' లెజెండ్స్ కలిసిన వేళ

టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీనిలో భాగంగా మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ…

Srikanth Mవాట్సాప్
international choreographer Kecha Khamphakdee for Kannappa mvoie
సినిమా వార్తలు

కన్నప్ప కోసం జవాన్, బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను ప్రకటించిన దగ్గర నుండే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. దానికితోడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో పాటు పలువురు స్టార్ హీరోలు నటిస్తుండటంతో సినిమాకు ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే రీసెంట్ గా షూటింగ్ సమయంలో విష్ణు కు ప్రమాదం జరిగి స్వల్ప గాయాలయ్యాయి

TFN Adminవాట్సాప్

షేర్