కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kannappa Movie Shooting

ట్యాగ్ · 3 కథనాలు

prabhas joined the shoot for kannappa movie
సినిమా వార్తలు

కన్నప్ప షూట్ లో జాయిన్ అయిన ప్రభాస్

విష్ణు మంచు నుండి రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా ఎక్కువ షూటింగ్ న్యూజిలాండ్ లోనే జరుపుతున్నారు. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. ఇటీవలే అక్షయ్ కుమార్ కూడా షూటింగ్ లో పాల్గొని తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Akshay Kumar Completes His Shooting Part For Kannappa
షూటింగ్ అప్‌డేట్

కన్నప్ప.. షూట్ పూర్తి చేసుకున్న అక్షయ్‌ కుమార్‌

టాలీవుడ్ హీరో విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ 'భక్త కన్నప్ప' సినిమాను రీమేక్ చేయాలనే విష్ణు కోరిక మేరకు ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
manchu vishnu Kannappa movie second schedule update on full swing
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో కన్నప్ప సెకండ్ షెడ్యూల్

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్