
ట్యాగ్ · 3 కథనాలు


'సూర్య'కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!

లోకేష్ ఎమోషనల్.. కమల్ సాలిడ్ రిప్లై..!

300 కోట్ల క్లబ్ లో "విక్రమ్"
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “విక్రమ్”మూవీ ఘనవిజయం సాధించడంతో…

'సూర్య'కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!
మొత్తానికి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చినా.. వస్తూనే సాలిడ్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈసినిమాకు కోలివుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కమల్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది.

లోకేష్ ఎమోషనల్.. కమల్ సాలిడ్ రిప్లై..!
లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘విక్రమ్’. మా నగరం, ఖైది, మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. కమల్ హాసన్తో పాటు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిద్, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా జూన్3 న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాతో చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ కు మంచి హిట్ లభించింది. ఇక లోకేష్ హిట్ ఖాతాలో మరో సినిమా చేరింది.