
ట్యాగ్ · 3 కథనాలు


కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ అప్డేట్

కళ్యాణ్ రామ్ సినిమా క్లైమాక్స్.. 1,000 మంది ఆర్టిస్టులతో
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులోనూ రెగ్యులర్ టైపు కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపుతుంటారు. రెండేళ్ల క్రితం 'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన 'అమిగోస్', 'డెవిల్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

NKR21 నుండి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. రెండేళ్ల క్రితం 'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన 'అమిగోస్', 'డెవిల్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ అప్డేట్
యంగ్ డైరెక్టర్స్ ను ప్రోత్సహించడం లో ముందు వరుసలో వుండే హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇప్పటివరకు తన సినిమాలకు దాదాపు కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూనే వస్తుండగా తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు.ఈరోజు కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా తన 21వ సినిమా అఫీషియల్ గా ప్రకటించారు.ఈసినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయనున్నాడు.అశోక ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి.అశోక ఆర్ట్స్ సంస్థ కు ఇది రెండో సినిమా.