
ట్యాగ్ · 5 కథనాలు


కల్కి నుండి శంబలా వీడియో సాంగ్ రిలీజ్
టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ విజువల్ వండర్ విడుదలైన అన్నిచోట్లా మ్యాసీవ్ రెస్పాన్స్తో గ్లోబల్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

కల్కి 2898 AD.. థీమ్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD'. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించగా.. ఇండియన్ లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ మరియు కమల్హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక వైజయంతీ మూవీస్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

థీమ్ ఆఫ్ కల్కీ-శోభన అద్భుతమైన నృత్య ప్రదర్శన
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడి సినిమా ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే కదా. వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, రెండు ట్రైలర్ లను రిలీజ్ చేయగా అన్నీ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ ను ఇచ్చారు. థీమ్ ఆఫ్ కల్కి అనే పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో నటి శోభన పలువురు నృత్యకారులతో యమునా నది…

కల్కి-భైరవ యాంథమ్ ఫుల్ సాంగ్ రిలీజ్
త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి. ప్రభాస్ హీరోగా నాగా ఆశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు కల్కి అప్డేట్స్ రివీల్ చేస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరపనున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ…

కల్కి నుండి భైరవ యాంథమ్ సాంగ్ ప్రోమో రిలీజ్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేయగా.. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.