కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kalki 2898 AD Movie Songs

ట్యాగ్ · 6 కథనాలు

Hope of Shambala Video Song Out From Kalki 2898 AD
సాంగ్

కల్కి నుండి శంబలా వీడియో సాంగ్ రిలీజ్

టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ విజువల్ వండర్‌ విడుదలైన అన్నిచోట్లా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Mahender Reddyవాట్సాప్
ta takkara full video song out from kalki 2898 ad movie
సాంగ్

కల్కి- ట టక్కర ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఈసినిమా సాలిడ్ ఫలితాన్ని అందించింది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక రిలీజ్ తరువాత కూడా ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట టక్కర్ అనే వీడియో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్స్ వరల్డ్ లో వచ్చిన ఈపాట ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Theme Song Lyrical Video Released
సాంగ్

కల్కి 2898 AD.. థీమ్‌ సాంగ్ లిరికల్‌ వీడియో రిలీజ్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD'. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించగా.. ఇండియన్ లెజెండరీ నటులు అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక వైజయంతీ మూవీస్‌ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
theme of kalki 2898 ad song out now
సాంగ్

థీమ్ ఆఫ్ కల్కీ-శోభన అద్భుతమైన నృత్య ప్రదర్శన

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడి సినిమా ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే కదా. వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, రెండు ట్రైలర్ లను రిలీజ్ చేయగా అన్నీ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ ను ఇచ్చారు. థీమ్‌ ఆఫ్‌ కల్కి అనే పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో నటి శోభన పలువురు నృత్యకారులతో యమునా నది…

TFN Adminవాట్సాప్
bhairava anthem full song out from prabhas kalki 2898 ad movie
సాంగ్

కల్కి-భైరవ యాంథమ్ ఫుల్ సాంగ్ రిలీజ్

త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి. ప్రభాస్ హీరోగా నాగా ఆశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు కల్కి అప్డేట్స్ రివీల్ చేస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరపనున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ…

TFN Adminవాట్సాప్
bhairava anthem song promo out from kalki 2898 ad movie
సాంగ్

కల్కి నుండి భైరవ యాంథమ్ సాంగ్ ప్రోమో రిలీజ్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేయగా.. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

TFN Adminవాట్సాప్

షేర్