కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kajal Aggarwal Upcoming Film Updates

ట్యాగ్ · 3 కథనాలు

Throwback to these lovely pictures of Kajal Aggarwal at Taj Mahal
సినిమా వార్తలు

తాజ్ మహల్ "చందమామ "

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఆగ్రా సిటీ లో యమునా నది ఒడ్డున నిర్మించిన తాజ్ మహల్ 1632 సంవత్సరం లో నిర్మాణం ప్రారంభమై 1648 సంవత్సరంలో పూర్తయింది. మొఘల్ సంస్థాన రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం నిర్మించిన తాజ్ మహల్ ఒక అద్భుత కట్టడంగా ప్రజలను ఆకట్టుకుంటుంది. న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ వరల్డ్ గా డిక్లేర్ చేయబడిన తాజ్ మహల్ ప్రతీ రోజూ వేలాది సందర్శకులతో విరాజిల్లుతుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో తాజ్ మహల్ ను సందర్శించారు.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal Once Again Teams Up With Vijay In Thuppakki 2
సినిమా వార్తలు

"తుపాకి 2" మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్

అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కాజల్ అగర్వాల్ టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న "మోసగాళ్ళు" మూవీస్ లో నటిస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Kajal To Team Up With Thalapathy Vijay Again After Mersal
సినిమా వార్తలు

మ‌రోసారి విజ‌య్, కాజ‌ల్ జోడి?

కోలీవుడ్ స్టార్ విజ‌య్‌కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `తుపాకి`, `మెర్స‌ల్` (తెలుగులో `అదిరింది`) చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. క‌ట్ చేస్తే... స్వ‌ల్ప విరామం అనంత‌రం ఈ జోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌ట్ట‌నుంద‌ట‌.

Team TFNవాట్సాప్

షేర్