కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kajal Aggarwal Next Project Updates

ట్యాగ్ · 3 కథనాలు

Kajal To Team Up With Thalapathy Vijay Again After Mersal
సినిమా వార్తలు

మ‌రోసారి విజ‌య్, కాజ‌ల్ జోడి?

కోలీవుడ్ స్టార్ విజ‌య్‌కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `తుపాకి`, `మెర్స‌ల్` (తెలుగులో `అదిరింది`) చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. క‌ట్ చేస్తే... స్వ‌ల్ప విరామం అనంత‌రం ఈ జోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌ట్ట‌నుంద‌ట‌.

Team TFNవాట్సాప్
ప్ర‌భాస్ కి అతిథిగా కాజ‌ల్?
సినిమా వార్తలు

ప్ర‌భాస్ కి అతిథిగా కాజ‌ల్?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. `డార్లింగ్` (2010), `మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్` (2011) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో ఈ ఇద్ద‌రి జోడీ మెప్పించింది. క‌ట్ చేస్తే... తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత ప్ర‌భాస్ సినిమాలో కాజ‌ల్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌. అయితే, ఈ సారి హీరోయిన్ గా కాదు. అతిథి పాత్ర‌లో.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal To Be Seen In A New Look For Bharateeyudu 2,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Kajal Aggarwal Latest News,Heroine Kajal Aggarwal New Movie Updates,Kajal Aggarwal Next Film N
సినిమా వార్తలు

`భార‌తీయుడు 2` చిత్రం కోసం కాజ‌ల్ న్యూ లుక్‌

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టించి... సంచ‌ల‌న‌ విజ‌యాల‌ను అందుకుంది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మ‌రో మెగా బ‌డ్జెట్ మూవీలో న‌టిస్తోంది. అదే... `భార‌తీయుడు 2`. లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా ఏస్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ రూపొందించిన `భార‌తీయుడు` (1996)కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో.. హీరోయిన్‌గా న‌టించే బంప‌ర్ ఆఫ‌ర్‌ను కొట్టేసింది కాజ‌ల్‌. అంతేకాదు... ఈ సినిమాలో రెండు డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపించ‌నుంద‌ట‌. పాత్ర రీత్యా... ప‌డుచు అమ్మాయిగానూ, వ‌య‌సు మ‌ళ్ళిన స్త్రీగానూ కాజ‌ల్ క‌నిపించ‌నుంద‌ట‌. `వ‌య‌సు మ‌ళ్ళిన స్త్రీ`…

Team TFNవాట్సాప్

షేర్