కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

kajal Aggarwal in Hey Sinamika Movie

ట్యాగ్ · 3 కథనాలు

Dulquer Salman Rocks In Slim And Stylish Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Dulquer Salman,Dulquer Salman Movie,Dulquer Salman Upcoming Movie,Dulquer S
సినిమా వార్తలు

స్లిమ్ &స్టైలిష్ లుక్ లో దుల్కర్ సల్మాన్

"సెకండ్ షో "(2012 ) మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన దుల్కర్ తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దుల్కర్ ప్రస్తుతం హే సినామిక"(తమిళ), రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ "(హిందీ ), "సెల్యూట్ "(మలయాళ ), హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు.యాక్టర్ , ప్లే బ్యాక్ సింగర్ దుల్కర్ పలు మూవీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Dulquers Hey Sinamika Censor Formalities Completed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Hey Sinamika,Hey Sinamika Movie,Hey Sinamika Upcoming Movie,Hey Sinami
ట్రైలర్ & టీజర్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'హే సినామిక'.. ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హే సినామిక. ఈ సినిమా మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బృందం ఈసినిమాకు. అంతేకాదు తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు అంటే ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwal gets a Rare Honor from Dubai Government,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, kajal Aggarwal,kajal Aggarwal Movie,kajal Aggarwal Honor from Duba
సినిమా వార్తలు

దుబాయ్ లో "చందమామ"

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ తల్లి కాబోతున్నారు. అందువల్ల సినిమాలకు దూరం అయ్యారు ఈ సంవత్సరంలో “ఆచార్య “, “హే సినామిక “, “ఘోస్టీ “(తమిళ ), “ఉమ”(హిందీ ) మూవీస్ తో కాజల్ ప్రేక్షకాభిమానులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్

షేర్