దుబాయ్ లో “చందమామ”

Kajal Aggarwal gets a Rare Honor from Dubai Government,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, kajal Aggarwal,kajal Aggarwal Movie,kajal Aggarwal Honor from Dubai Government,Dubai Government Honor kajal Aggarwal with Golden Visa,kajal Aggarwal New Movies,kajal Aggarwal Upcoming Movies,kajal Aggarwal Latest Movies,kajal Aggarwal In Dubai,kajal Aggarwal UAE Golden Visa, kajal Aggarwal In Dubai,kajal Aggarwal UAE Golden Visa,Kajala Aggarwal Acharya Movie,kajal Aggarwal with Chiranjevvi Movie Acharya,kajal Aggarwal in Hey Sinamika Movie, kajal Aggarwal latest Movie Updates,kajal Aggarwal Movie In 2022,kajal Aggarwal Telugu Movies,kajal Aggarwal Super Hit Movies,kajal Aggarwal with Golden Visa,#kajalaggarwal

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ తల్లి కాబోతున్నారు. అందువల్ల సినిమాలకు దూరం అయ్యారు ఈ సంవత్సరంలో “ఆచార్య “, “హే సినామిక “, “ఘోస్టీ “(తమిళ ), “ఉమ”(హిందీ ) మూవీస్ తో కాజల్ ప్రేక్షకాభిమానులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అరుదైన అవకాశం అందుకున్నారు. యూఏఈ దేశానికి చెందిన గోల్డెన్‌ వీసా కై కాజల్‌ ఎంపిక అయ్యారు. యూఏఈలో ఉండేందుకు కాజల్‌కి ఈ వీసా లభించడం విశేషం. దుబాయ్ లో యూఏఈ బేస్డ్ జుమా అల్మ్ హిరీ బిజినెస్‌ కన్సల్టేషన్‌ సంస్థ ప్రతినిధి మహమద్‌ షానిద్‌ అసిఫలి చేతుల మీదుగా ఈ గోల్డెన్ వీసాని అందుకున్న కాజల్ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. యూఏఈ గోల్డెన్‌ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉందనీ , కళాకారులను యూఏఈ దేశం ఎప్పుడూ ఎంతో ప్రోత్సహిస్తుందనీ , యూఏఈకి ధన్యవాదాలనీ , ఈ దేశంతో భవిష్యత్‌ లో కలిసి పనిచేయాలనీ , జుమా అల్మ్‌ హిరీ సంస్థ ప్రతినిధి మహమ్మద్‌ షానిద్‌కి, సురేష్‌ పున్నసెరిల్‌, నరేష్‌ క్రిష్టలకు కృతజ్ఞతలనీ కాజల్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.