
ట్యాగ్ · 4 కథనాలు


"తగ్గేదేలే"- కాజల్ అగర్వాల్

" గోపికమ్మ" కాజల్ అగర్వాల్

ఫెస్టివల్ మూడ్ లో కాజల్ అగర్వాల్

తల్లి కాబోతున్న టాలీవుడ్ చందమామ..!
హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదగడం.. ఆ క్రమంలో కెరీర్ పైనే ఫోకస్ తప్ప వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేని ఎంతోమంది హీరోయిన్స్ ను చూస్తుంటాం. కానీ కొద్దిమంది మాత్రమే అటు ఫ్రొఫెషనల్ లైఫ్ ను.. ఇటు పర్సనల్ లైఫ్ ను రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకునే వాళ్లు ఉంటారు. అలాంటి లిస్ట్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్పేరు ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ తరువాత వచ్చిన చందమామ సినిమాతో టాలీవుడ్ చందమామ అయిపోయింది. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్…

"తగ్గేదేలే"- కాజల్ అగర్వాల్
తెలుగు , తమిళ, హిందీ భాషల పలు ప్రాజెక్ట్స్ తో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నారు.ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

" గోపికమ్మ" కాజల్ అగర్వాల్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , "ది ఘోస్ట్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఫెస్టివల్ మూడ్ లో కాజల్ అగర్వాల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నారు.ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.