ఫెస్టివల్ మూడ్ లో కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Shares A Few Pictures In Festive Mode On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Kajal Aggarwal Celebrates Her First Haryali Teej,Kajal Aggarwal Celebrates First Teej After Marriage,Kajal Aggarwal Celebrates First Teej Festival,Teej Festival,Teej Festival 2021,Hariyali Teej 2021,Hariyali Teej,Teej Festival In India,Kajal Aggarwal First Teej Celebration,Kajal Aggarwal Teej Festival Celebration,Kajal Aggarwal First Hariyali Teej Celebration,Kajal Aggarwal Celebrates Her First Teej,Kajal Aggarwal Kitchlu,Actress Kajal Aggarwal Celebrates First Teej Festival After Marriage,Kajal Aggarwal Celebrates First Hariyali Teej Festival,Kajal Aggarwal Husband Gautam Kitchlu,Kajal Agarwal First Teej After Marriage,Actress Kajal Aggarwal Celebrates First Hariyali Teej Festival After Marriage,Kajal Aggarwal Celebrates Her First Teej After Wedding,Kajal Aggarwal Celebrates Her First Haryali Teej,Kajal Aggarwal Hariyali Teej Celebration Photos,Kajal Aggarwal Hariyali Teej Celebration Pics,Kajal Aggarwal Hariyali Teej Celebration Pictures,Actress Kajal Aggarwal,Kajal Aggarwal,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Movies,Kajal Aggarwal Movie,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal Photos,Kajal Aggarwal Latest Pictures,Kajal Aggarwal Pictures,Kajal Aggarwal Pics,Kajal Aggarwal Latest Images,Kajal Aggarwal Latest Photo Gallery,Kajal Aggarwal Stills,Kajal Aggarwal Latest Photos

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నారు.ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రుతుపవనాలకు స్వాగతం పలుకుతూ ఉత్తరాది మహిళలు జరుపుకొనే పండగ “తీజ్‌”. ఈ పండగనే కొందరు హర్యాలీ తీజ్‌, హర్తాళికా తీజ్‌ అంటుంటారు. వివాహమైన తర్వాత కాజల్‌ అగర్వాల్‌ తొలిసారి “తీజ్‌”పండగను జరుపుకొన్నారు. ఫ్యామిలీ మెంబెర్స్ తో “తీజ్‌”పండగను సెలబ్రేట్ చేసుకున్న కాజల్ ప్రజలకు “తీజ్‌” శుభాకాంక్షలు తెలపడంతో పాటు ‘ఇది తనకు తొలి “తీజ్‌” అంటూ సెలబ్రేషన్ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fifteen =