” గోపికమ్మ” కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Shares A Picture Dressed In The Form Of Gopika On The Occasion Of Krishnastami,Kajal Latest Krishnastami Pics Viral In Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Happy Janmashtami 2021,Krishna Janmashtami,Krishna Janmashtami 2021,Janmashtami,Krishnastami,Krishnastami 2021,Actress Kajal Aggarwal Shares Krishnashtami Celebration,Kajal Aggarwal Shares Krishnashtami Celebration Photos,Kajal Aggarwal Krishnashtami Celebration Photos,Kajal Aggarwal Husband Gautam Kitchlu,Kajal Aggarwal Krishnastami Celebration Pics,Kajal Aggarwal Krishnastami Celebration Pics,Kajal Aggarwal Krishnastami Celebration Pictures,Actress Kajal Aggarwal,Kajal Aggarwal,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Movies,Kajal Aggarwal Movie,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal Photos,Kajal Aggarwal Latest Pictures,Kajal Aggarwal Pictures,Kajal Aggarwal Pics,Kajal Aggarwal Latest Images,Kajal Aggarwal Latest Photo Gallery,Kajal Aggarwal Stills,Kajal Aggarwal Latest Photos,Krishnastami Celebrations,Kajal Aggarwal Krishnastami Celebrations,Janmashtami 2021,Kajal Aggarwal Krishnastami Photos,Kajal Aggarwal Photoshoot,Kajal Aggarwal Latest Photoshoot,Kajal Aggarwal Latest Pics,Kajal Aggarwal Latest Gallery,Kajal Aggarwal Latest Film Updates

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , “ది ఘోస్ట్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రుతుపవనాలకు స్వాగతం పలుకుతూ ఉత్తరాది మహిళలు జరుపుకొనే పండగ “తీజ్‌”. ఫ్యామిలీ మెంబెర్స్ తో “తీజ్‌”పండగను సెలబ్రేట్ చేసుకున్న కాజల్ ఆ సెలబ్రేషన్ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నిన్న కృష్ణాష్టమి వేడుకలు కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా జరుపుకున్న ఫొటోస్ ను కాజల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. గోపిక లుక్ లో ఉన్న కాజల్ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 2 =