
ట్యాగ్ · 3 కథనాలు


ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి - మహేష్ బాబు

ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్

కరోనా ను జయించిన "కొమరం భీమ్ "
కరోనా టెస్ట్ లో ఎన్టీఆర్ కు పాజిటివ్ రావడం తో అభిమానులతో పాటు సినిమా ప్రముఖులు , బంధువులు ఆందోళనకు గురి అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ తనకు నెగటివ్ వచ్చిందనే శుభవార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ , అంతే కాకుండా తన ఆరోగ్యం కోసం స్పెషల్ కేర్ తీసుకున్న వైద్యులకు కూడా స్పెషల్ థాంక్స్ తెలిపారు.

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి - మహేష్ బాబు
కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్న విషయం తెలిసిందే. అశేష అభిమాన గణం ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా నిర్ధారణ కావడంతో సినీ ప్రముఖులు , అభిమానులు ఆందోళనకు గురిఅయ్యారు. కరోనా కై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకరి నుండి మరొకరి కి కరోనా సోకుతుంది. తాను తన ఫ్యామిలీ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నామనీ , అభిమానులు ఆందోళన చెందవద్దనీ ఎన్టీఆర్ కోరారు.

ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్
కరోనా సెకండ్ వేవ్ మళ్లీ సినిమా పరిశ్రమపై.. అలానే సెలబ్రిటీలపై బాగా పడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈరోజు జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మృతి చెందిన చేదు వార్త వినగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కరోనా బారిన పడ్డాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స…