కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Janaka Aithe Ganaka Movie Songs

ట్యాగ్ · 5 కథనాలు

Janaka Aithe Ganaka Third Single Released
సినిమా వార్తలు

జనక అయితే గనక.. థర్డ్ సింగిల్ రిలీజ్‌

ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
జనక అయితే గనక నుండి సెకండ్ సింగిల్ రిలీజ్
సినిమా వార్తలు

జనక అయితే గనక నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Janaka Aithe Ganaka Second Single Update
సినిమా వార్తలు

జనక అయితే గనక సెకండ్ సింగిల్ అప్‌డేట్

అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Praises Naa Favourite Naa Pellaame Song From Janaka Aithe Ganaka
సాంగ్

ప్ర‌తీ భ‌ర్త త‌న భార్య‌కు డేడికేట్ చేయాల్సిన పాట ఇది - దిల్‌ రాజు

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టించగా.. సంగీర్తన హీరోయిన్‍గా నటించింది. రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి ‘నా ఫేవ‌రేట్ నా పెళ్లాం’ సాంగ్‌ను లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Naa Favourite Naa Pellam full song out from Janaka Aithe Ganaka movie
సాంగ్

జనక అయితే గనక నుండి నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ రిలీజ్

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. హీరోగా ఏదో ఒక సినిమా కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈఏడాది ఇప్పటికే అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. సందీప్ రెడ్డి బండ్ల‌ దర్శకత్వంలో జనక అయితే గనక అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్