
ట్యాగ్ · 3 కథనాలు


"జేమ్స్ "మూవీ తెలుగు టీజర్ రిలీజ్

'జేమ్స్' నాలుగు రోజుల్లో 100 కోట్లు..!
చేతన్ కుమార్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన సినిమా జేమ్స్. ఈసినిమా పునీత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా మరోసారి పునీత్ రాజ్ కుమార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించింది. పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో జేమ్స్ సినిమా ఆయన నటించిన చివరి సినిమా కావడంతో ఈసినిమాను పునీత్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరూ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈసినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈనేపథ్యంలోనే విడుదలైన రోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత కూడా అదే జోరును…

పునీత్ 'జేమ్స్' సినిమాపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..!
చేతన్ కుమార్ దర్శకత్వంలో దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమా జేమ్స్. ఈసినిమా నిర్మాణంలో చివరి దశలో ఉండగానే పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే కదా. అయినా కూడా మిగిలిన డబ్బింగ్ ను తన అన్నయ్య శివ రాజ్ కుమార్ తో చెప్పించి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అవ్వడంతో ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు అంటే మార్చి 17వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రబృందం. దీనిలో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం…

"జేమ్స్ "మూవీ తెలుగు టీజర్ రిలీజ్
కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేతన్ కుమార్ దర్శకత్వం లో దివంగత స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన "జేమ్స్ "కన్నడ మూవీ మార్చి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రియా ఆనంద్ కథానాయిక . చరణ్ రాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ "జేమ్స్ "మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించింది.