
ట్యాగ్ · 3 కథనాలు


తలైవా కు లోక నాయకుడి బర్త్ డే విషెస్

జైలర్ గ్లింప్స్ రిలీజ్

జైలర్ కు బాలకృష్ణ ను అనుకున్నారట కానీ ...
సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తున్నాడు.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.మొన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.ఒక్క తమిళనాడు లోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది.మాస్ ఎంటర్టైనర్ గా నెల్సన్ దిలీప్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించాడు.

తలైవా కు లోక నాయకుడి బర్త్ డే విషెస్
కోలీవుడ్ , టాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రజనీకాంత్ తలైవా , కమల్ హాసన్ లోక నాయకుడు గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ అభిమానుల సంఖ్యా అధికమే. హీరో రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విక్రమ్ మూవీ తో భారీ హిట్ కొట్టిన కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ (భారతీయుడు ) మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ లో నటిస్తున్నారు.

జైలర్ గ్లింప్స్ రిలీజ్
తలైవా రజినీకాంత్ మాత్రం ఎప్పటినుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో రజినీ బ్లాక్ బస్టర్ కొట్టింది లేదు. ఆ మధ్య వచ్చిన అన్నాత్తే మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ప్రస్తుతం అయితే తాను జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక నేడు తలైవా బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి మంచి అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్…