తలైవా కు లోక నాయకుడి బర్త్ డే విషెస్

Kamal Haasan Special Birthday Wishes To Rajiniknath, Birthday Wishes To Rajiniknath, Kamal Haasan Special Birthday Wishes, Rajiniknath Birthday Wishes, Rajiniknath Birthday Greetings, Rajinikanth, Shiva Rajkumar, Vasanth Ravi, Yogi Babu, Ramya Krishnan, Vinayaka, Kalanithi Maran, Anirudh Ravichander, Nelson Dilipkumar, Rajinikanth Movies, Rajinikanth Latest Movie, Rajinikanth Upcoming Movie, Jalier, Jalier 2023, Jalier Movie, Jalier Update, Jalier Latest News, Jalier Telugu Movie, Jalier Movie Live Updates, Jalier Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కోలీవుడ్ , టాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రజనీకాంత్ తలైవా , కమల్ హాసన్ లోక నాయకుడు గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ అభిమానుల సంఖ్యా అధికమే. హీరో రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విక్రమ్ మూవీ తో భారీ హిట్ కొట్టిన కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ (భారతీయుడు ) మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్స్ రజనీకాంత్ , కమల్ హాసన్ లు పలు సూపర్ హిట్ మూవీస్ లో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇద్దరూ కలసి ఒక మూవీ లో నటిస్తే చూడాలని అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. తలైవా రజనీకాంత్ బర్త్ డే (డిసెంబర్ 12 ) సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు. సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా రజనీకాంత్ కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + two =