కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jailer Telugu Movie

ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3

షూటింగ్ అప్‌డేట్

'జైలర్' రెగ్యులర్ షూటింగ్ అప్ డేట్..!

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఒకేసారి రెండుమూడు సినిమాలు చేయకపోయినా ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవలే రజనీ కాంత్ అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ బాగానే ఈసినిమాకు మంచి టాక్ లభించింది.

TFN Adminవాట్సాప్
Rajinikanth Jailer Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Movie latest Updates,Jailer Movie Latest Shooting
షూటింగ్ అప్‌డేట్

రజనీ కాంత్ 'జైలర్' షూటింగ్ అప్ డేట్..!

లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూనే వెళుతున్నారు. నిజానికి రోబో లాంటి సంచలన విజయం తరువాత రజనీకి ఆ రేంజ్ లో హిట్ దక్కలేదు. ఇటీవలే రజనీ కాంత్ అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ బాగానే ఈసినిమాకు మంచి టాక్ లభించింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు రజనీకాంత్. విజయ్ తో బీస్ట్ సినిమాను తీసి హిట్ కొట్టిన నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ తన కొత్త సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. జైలర్ అనే టైటిల్ ను…

TFN Adminవాట్సాప్
Jailer Movie Huge Sets Erected in Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Movie Updates,Rajinikanth Jailer,Super Star Raj
సినిమా వార్తలు

"జైలర్ "మూవీ కై హైదరాబాద్ లో భారీ సెట్స్

తమిళ , తెలుగు , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “డాక్ట‌ర్‌”, “బీస్ట్”మూవీస్ ఫేమ్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజనీకాంత్ హీరోగా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ “జైలర్ ” తమిళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ కథానాయిక పాత్రలో నటించే అవకాశం ఉంది. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం…

Team TFNవాట్సాప్

షేర్